బుధవారం 27 జనవరి 2021
Nirmal - May 15, 2020 , 02:09:15

‘జౌళినాలా’ పనులను త్వరగా పూర్తి చేయాలి

‘జౌళినాలా’ పనులను త్వరగా పూర్తి చేయాలి

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ అర్బన్‌: జౌళినాలా పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కురన్నపేట్‌, షేక్‌ సాహెబ్‌పేట్‌, బ్రహ్మపురి కాలనీల గుండా ప్రవహిస్తున్న జౌళినాలా పూడికతీత పనులను పరిశీలించారు. పనులను వర్షాకాలం ప్రారంభంలోపు పూర్తి చేయాలన్నారు.  కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, డీఈ సంతోష్‌,  కౌన్సిలర్లు నల్లూరి పోశెట్టి, మేడారం ప్రదీప్‌ తదితరులున్నారు.


logo