మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nirmal - Mar 01, 2020 , 01:22:43

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

నిర్మల్‌ అర్బన్‌: పట్టణంలోని ప్రసూతి దవాఖానలో ఆదివారం నిర్వహించే శ్రమదానానికి మున్సిపాలిటీలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ ,ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులు హాజరు కావాలని మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రియదర్శినినగర్‌ కాల నీలోని ప్రసూతి దవాఖానలో శ్రమదానం ఉంటుందన్నారు.


logo