రక్తం Ph విలువ ఎంత? ఎ) 7.3-7.4 బి) 8.3-8.4 సి) 9.3-9.4 డి) 9.6-9.7
కింది వాక్యాల్లో సరైనవి?
ప్రతిజనకాలు అనేవి RBC పై ఉంటాయి
ప్రతి రక్షకాలు WBC పై ఉంటాయి
ప్రతి జనకాల పై H అనే కారకం ఉంటే వారు బాంబే బ్లడ్ గ్రూప్‌నకు చెందినవారు
ప్రతి జనకాలను ఆధారంగా చేసుకొని రక్తవర్గాలను నిర్ణయిస్తారు ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4 సి) 1, 2, 3 డి) 1, 3, 4
ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడినప్పుడు అతడి రక్తవర్గం బి అయితే అతడికి రక్తాన్ని ఇచ్చేవారు ఎవరు? ఎ) A, O బి) B, O సి) A, B డి) AB, O
ఏ Rh ఇద్దరి కారక కలయిక వల్ల ‘ఎరిత్రో బ్లాస్టోఫిటాలిస్’ వ్యాధి వస్తుంది? ఎ) తండ్రి Rh, తల్లి Rh+, శిశువు Rh+ బి) తండ్రి Rh+, తల్లి Rh-, శిశువు Rh+ సి) తండ్రి Rh-, తల్లి Rh-, శిశువు Rh డి) తండ్రి Rh+, తల్లి Rh-, శిశువు Rh
AB+ గల వ్యక్తికి తీవ్రమైన గాయం కారణంగా రక్తనష్టం జరిగింది. అప్పుడు అతడికి ఎవరు రక్తదానం చేయవచ్చు? ఎ) O+, A+ బి) O-, A+ సి) A+, AB- డి) అందరూ
కింది వ్యాక్యాల్లో సరైన ప్రవచనం ఏది?
ఒక వ్యక్తి రక్తవర్గాన్ని ప్రతిజనకాలను ఆధారంగా చేసుకొని నిర్ధారిస్తారు
ఒక వక్తి రక్తవర్గాన్ని ప్రతిరక్షకాలను ఆధారంగా చేసుకొని నిర్ధారిస్తారు
ఒక వ్యక్తి రక్తవర్గాన్ని ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలను ఆధారంగా చేసుకొని నిర్ధారిస్తారు ఎ) 1, 2, 3 బి) 1 సి) 1, 2 డి) 3
రక్త గ్రూపులను శరీరంలో ఉండే ఎన్నో క్రొమోజోముల ఆధారంగా నిర్ణయిస్తారు? ఎ) 10వ జత క్రొమోజోములు బి) 11వ జత క్రొమోజోములు సి) 9వ జత క్రొమోజోములు డి) 12వ జత క్రొమోజోములు
రక్తవర్గాలను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎ) 1900 బి) 1906 సి) 1908 డి) 1920
కింది వాక్యాల్లో సరైనవి?
A+ గల వ్యక్తుల రక్తాన్ని A+, AB+లకు మాత్రమే ఇస్తారు
B+ గల వ్యక్తుల రక్తాన్ని B+, AB+లకు మాత్రమే ఇస్తారు
AB+ గల వ్యక్తుల రక్తాన్ని అందరికీ ఇస్తారు
O+ గల వ్యక్తుల రక్తాన్ని అందరికీ ఇస్తారు ఎ) 1, 2 బి) 3, 4 సి) 1, 2, 3 డి) 2, 3, 4
Rh కారకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎ) 1960 బి) 1940 సి) 1970 డి) 1980
ప్రతిజనకాల పై ఏ కారకం ఉండే వాళ్లను బాంబే బ్లడ్ గ్రూప్‌లకు సంబంధించిన వ్యక్తులుగా నిర్ధారిస్తారు? ఎ) ఎబి బి) ఎ సి) హెచ్ డి) ఎన్
O- బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఎవరి దగ్గరి నుంచి రక్తం తీసుకోవచ్చు? ఎ) O+, O-, A-, A+ బి) AB+, AB-, O+, O- సి) A-, A+, O+, O- డి) O-
ఒక వ్యక్తిలో గుచ్చకరణం కింది వాటిలో ఏ విధంగా జరుగుతుంది? ఎ) ప్రతిజనకాల వల్ల బి) ప్రతిరక్షకాల వల్ల సి) ప్రతిజనకాలు, ప్రతిరక్షకాల చర్యల వల్ల డి) ఏదీకాదు
కింది వాటిలో సరైనది కానిది? ఎ) AB- గల వ్యక్తులు రక్తాన్ని అందరికీ ఇస్తారు బి) O+గల వ్యక్తులు రక్తాన్ని A+, B+, AB+, O+లకు మాత్రమే ఇస్తారు సి) AB+ గల వ్యక్తులు రక్తాన్ని అందరి నుంచి తీసుకుంటారు డి) B- గల వ్యక్తులు రక్తాన్ని A+, A-, B+, B- లకు మాత్రమే ఇస్తారు
తండ్రి గ్రూప్ ‘O’ అయినప్పుడు తల్లి గ్రూప్ B అయినప్పుడు వారికి పుట్టబోయే పిల్లలు ఏ గ్రూప్ రక్తాన్ని కలిగి ఉంటారు? ఎ) A, O బి) B, O సి) A, B, AB డి) A, AB, B, O
AB రక్త వర్గాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎ) 1902 బి) 1903 సి) 1904 డి) 1906
ఒక వ్యక్తి రక్తాన్ని తీసుకునేటప్పుడు వేటి ద్వారా తీసుకుంటారు? ఎ) ధమనులు బి) సిరలు సి) రక్తకేశనాళికలు డి) ఏదీకాదు