యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్, అగ్రికల్చర్ ఇంజినీర్, అసిస్టెంట్ జియాలజిస్ట్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 16
వెబ్సైట్: https://www.upsc.gov.in