బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 19, 2020 , 15:53:21

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. 24 నుంచి ప‌రీక్ష‌లు

యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. 24 నుంచి ప‌రీక్ష‌లు

న్యూఢిల్లీ: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చేసింది. ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్న ఈ అర్హ‌త ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. 

షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్షలు సెప్టెంబ‌ర్ 16 నుంచి 25 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉన్నాయి. అయితే అవే తేదీల్లో ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చుర‌ల్ రిసెర్చ్ (ఐసీఏఆర్‌) ప‌రీక్ష‌లు ఉండ‌టంతో సోమ‌వారం వాయిదా వేసింది. దీంతో స‌వ‌రించిన తేదీల‌ను ప్ర‌క‌టించింది. దీనిప్ర‌కారం ఈనెల 24 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. 


logo