శనివారం 26 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 06:55:58

నేడు ఆర్జే‌సీ‌సెట్‌ ఫలి‌తాలు

నేడు ఆర్జే‌సీ‌సెట్‌ ఫలి‌తాలు

హైద‌రా‌బాద్: ఇంటర్ మొద‌టి ఏడాదిలో ప్రవే‌శాల కోసం నిర్వ‌హిం‌చిన టీఎస్‌ ఆర్జే‌సీ‌సెట్‌–2020 ఫలి‌తా‌లను ఈరోజు విడు‌దల చేయ‌ను‌న్నట్టు ఎస్సీ, ఎస్టీ గురు‌కు‌లాల సొసైటీ కార్య‌దర్శి ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్‌ తెలి‌పారు. ఉత్తీ‌ర్ణు‌లైన విద్యా‌ర్థు‌లకు ఎస్‌‌ఎం‌ఎస్‌ ద్వారా సమా‌చారం అంది‌స్తా‌మన్నారు. వివ‌రా‌ల‌కు www.tswreis.in వెబ్‌‌సై‌ట్‌ను చూడా‌లని సూచిం‌చారు.


logo