బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 25, 2020 , 10:05:48

టీఎస్ ఐసెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

టీఎస్ ఐసెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

వ‌రంగ‌ల్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే టీఎస్ ఐసెట్-2020 అడ్మిట్ కార్డుల‌ను కాక‌తీయ యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. ప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 30, అక్టోబ‌ర్ 1న జ‌ర‌గ‌నుంది. 

హాల్‌టికెట్ల‌ను సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో అది వాయిదాప‌డుతూ వ‌స్తున్న‌ది. 


logo