బుధవారం 02 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 22, 2020 , 20:25:07

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ- క్రీడలు..

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ- క్రీడలు..

హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో క్రీడలు అనే అంశం నుంచి ఒక ప్రశ్న రావొచ్చు. భారతదేశంలో క్రీడలు-ముఖ్యాంశాలపై సిద్దిపేటకు చెందిన ప్రముఖ ఫ్యాకల్టీ శంకరాచారి క్షుణ్నంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఈ అంశంపై పూర్తి అవగాహన పెంచుకోండి. మరిన్ని అప్డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.