హైదరాబాద్ : తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ (ఆర్జీఎన్ఐవైడీ)లో రెగ్యులర్/కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : అప్లయిడ్ సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ (డాటా సైన్స్, ఏఐ&ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ), ఎంఎస్‌డబ్ల్యూ, డెవలప్మెంట్ స్టడీస్
దరఖాస్తు : వెబ్సైట్లో
వెబ్సైట్ : www.rgniyd.gov.in