శనివారం 30 మే 2020
Nipuna-education - Mar 28, 2020 , 14:23:45

ఆర్‌జీసీబీలో ప్రాజెక్ట్ పోస్టులు

ఆర్‌జీసీబీలో ప్రాజెక్ట్ పోస్టులు

తిరువ‌నంత‌పురంలోని రాజీవ్ గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ (ఆర్‌జీసీబీ)లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

పోస్టులు: ప‌్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌

మొత్తం ఖాళీలు: 5

అర్హ‌త‌లు: మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జీలో డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వార చేస్తారు.

ద‌ర‌ఖాస్తు: ఈమెయిల్ ద్వారా

ఈమెయిల్‌: [email protected]

చివ‌రితేదీ: ఏప్రిల్ 3

వెబ్‌సైట్‌: https://rgcb.res.inlogo