రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 19
పోస్టులు : ఆఫీసర్, మేనేజర్, చీఫ్ మేనేజర్
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 18
వెబ్సైట్ : https://www.rcfltd.com