మంగళవారం 02 మార్చి 2021
Nipuna-education - Jan 23, 2021 , 14:02:34

పది అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు

పది అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నది. వచ్చేనెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 

మొత్తం పోస్టులు: 241

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 2021, జనవరి 1 నాటికి 25 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. అయితే భద్రత దళాల్లో పనిచేసిన కాలాన్నిబట్టి 45 ఏండ్లవరకు సడలింపు ఇస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆన్‌లైన్‌ టెస్ట్‌), ఫిజికల్‌ టెస్ట్‌ 

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21

ఆన్‌లైన్‌ పరీక్ష: ఫిబ్రవరి లేదా మార్చి నెలలో

వెబ్‌సైట్‌: www.rbi.org.in

VIDEOS

logo