e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News C-MET హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

C-MET హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

C-MET హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ మెట్‌)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. వీటిని తాత్కాలిక ప్రాతిపదిక రెండేండ్ల కాలపరిమితికి నియమిస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 25
ఇందులో సీనియర్‌ ఇన్‌చార్జి 2, షిఫ్ట్‌ ఇన్‌చార్జి 4, సీనియన్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ 4, జూనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ 5, హెల్పర్‌ 2, ఎలక్ట్రిషన్‌ 2, సీనియర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ 1, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ 1, ఇన్‌స్ట్రమెంటేషన్‌ స్టాఫ్‌ 1, జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ 1, అనలిస్ట్‌ 1, జూనియర్‌ ఆఫీస్‌ స్టాఫ్‌ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మెటల్లర్జికల్‌, కెమికల్‌ ప్లాంట్‌ ఎక్స్‌ట్రాక్షాన్‌, ప్రాసెసింగ్‌ ఆపరేషన్స్‌ ఫర్‌ ప్రాసెస్‌ పోస్ట్‌లో 60 మార్కులోత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 35 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులనుబట్టి అభ్యర్థులును ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 14
వెబ్‌సైట్‌: http:// www.cmet.gov.in.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
C-MET హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌
C-MET హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌
C-MET హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ట్రెండింగ్‌

Advertisement