సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 24, 2020 , 16:14:42

ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

హైద‌రాబాద్‌: ప‌్ర‌ముఖ చ‌మురు ఉత్ప‌త్తి సంస్థ ఓఎన్‌జీసీ పెట్రో ఆడిష‌న్స్ లిమిటెడ్ (ఓపల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుల చేసింది. ఇందులో యూ అండ్ ఓ ఆప‌రేష‌న్స్‌, క్వాలిటీ ల్యాబ్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెయింటేనెన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ మెయింటేనెన్స్‌, ఎన్విరాన్‌మెంట్, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, లీగ‌ల్, సెక్యూరిటీ సంబంధిత పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. పూర్తిస్థాయి నోటిఫికేష‌న్ రేపు వెలువ‌డ‌నుంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 25 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 10

వెబ్‌సైట్‌: www.opalindia.in


logo