e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News ఎన్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌

ఎన్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌

ఎన్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌

న్యూఢిల్లీ: న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఎల్‌) అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే నెల 7 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 50
ఇందులో ఫిట్ట‌ర్ 20, ఎల‌క్ట్రిష‌న్ 13, ఎల‌క్ట్రానిక్స్ 12, మెషినిస్ట్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హ‌త‌లు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
స్ట‌యిఫండ్‌: ప్ర‌తి నెల రూ.7700
ఎంపిక విధానం: ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూన్ 16
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 7
వెబ్‌సైట్‌: npcilcareers.co.in

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌
ఎన్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌
ఎన్‌పీసీఎల్‌లో అప్రెంటిస్‌షిప్‌

ట్రెండింగ్‌

Advertisement