కింది వాటిలో సరైన వాక్యం ఏది? 1) రికెట్స్- ఎముకలు వంకరపోవడం 2) ఆస్టియోమలేసియా- ఎముకల్లో రంధ్రాలు ఏర్పడటం 3) ఫ్లోరోసిస్- ఎముకలు వంకరపోవడం 4) పైవన్నీ సరైనవే
కింది వాటిలో సత్యమైన ప్రవచనాలు? ఎ. కండరాల్లో ఉండే ప్రొటీన్ మయోసిన్ బి. పుర్రెలో ఉండే ఎముకలు 22 సి. ఎర్ర రక్త కణాల జీవితం కాలం 115 రోజులు డి. కీళ్లకు చేసే చికిత్స రూట్ కెనాల్ థెరపీ 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) ఎ, సి, డి
చిన్నపిల్లల్లో ఉండే పాల దంతాల సంఖ్య? 1) 32 2) 25 3) 20 4) 27
కింది వాటిలో సరైనవి? ఎ. పెద్ద ఎముక- ఫీమర్ బి. చిన్న ఎముక- స్టెరోలిన్ సి. చిన్న కండరం- స్టెపిడియస్ డి. పెద్ద అవయవం- చర్మం 1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) ఎ, సి, డి 4) బి, డి