కంపెనీ: బైజూస్ (థింక్ అండ్ లెర్న్ ప్రై.లి.)పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీలొకేషన్: దేశవ్యాప్తంగాఅర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: 0-3 ఏండ్లుజీతం: రూ.3 లక్షలు ఫిక్స్డ్+2 లక్షలు వేరియబుల్. ట్రైనింగ్ తర్వాత 5 లక్షలు ఫిక్స్డ్+3 లక్షలు వేరియబుల్+2 లక్షలు డీఎస్ అలవెన్స్వయస్సు: 26 ఏండ్ల లోపుమెయిల్: masroor.hassan@byjus.com కంపెనీ: కప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ప్రై.లి.పొజిషన్: ట్రైనీ ఆపరేటర్స్ అండ్ మెషీన్ ఆపరేటర్స్లొకేషన్: సదాశివపేట్అర్హతలు: ఇంటర్, ఆ పైనఅకామిడేషన్: ఫ్రీఫుడ్: సబ్సిడీజీతం: రూ.10,000-13,000ఫోన్: 9100065679 కంపెనీ: భరత్ హ్యుందాయ్పొజిషన్: హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ (మేల్)లొకేషన్: హైదరాబాద్అర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: 0-6 నెలలుజీతం: కంపెనీ నిబంధనల ప్రకారంఫోన్: 7997790790 కంపెనీ: ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్పొజిషన్: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: ఏడాది (హాస్పిటల్ ఇండస్ట్రీ)జీతం: కంపెనీ నిబంధనల మేరకుఫోన్: 9014495991 కంపెనీ: ఎవాన్ఫ్లెక్స్పొజిషన్: మార్కెటింగ్-అసిస్టెంట్ మేనేజర్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: 2-4 ఏండ్లు (మ్యానుఫ్యాక్చరింగ్ లేదా బ్యాంకింగ్ ఇండస్ట్రీ)జీతం: రూ.25,000ఫోన్: 7660001837 కంపెనీ: గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ ప్రై.లి.పొజిషన్: జూనియర్ డాట్ నెట్ ట్రైనర్లొకేషన్: హైదరాబాద్అనుభవం: 4-5 ఏండ్లుజీతం: 5-6 LPAస్కిల్ సెట్: డాట్ నెట్ కోర్, ఏఎస్పీ డాట్ నెట్, వెబ్ ఏపీఐ, ఎంవీసీ, ఎంవీపీ, ఎంవై ఎస్‌క్యూఎల్, అడో డాట్ నెట్, అజ్యూర్ఫోన్: 8142111443 కంపెనీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్పొజిషన్: ఇన్సూరెన్స్ ఏజెంట్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: టెన్త్, ఇంటర్అనుభవం: ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్జీతం: కమీషన్ ఆధారంగాఫోన్: 9581749777 కంపెనీ: గ్లోబల్ అరెస్ టెక్నాలజీస్ ప్రై.లి.పొజిషన్: డెలివరీ ఎగ్జిక్యూటివ్స్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: టెన్త్, ఇంటర్డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిజీతం: రూ.25,000-30,000ఫోన్: 6309623476 కంపెనీ: ఈ సెంట్రిక్ సొల్యూషన్స్ ప్రై.లి.పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్)హోం అప్లయన్సెస్ ఇండస్ట్రీఫీల్డ్ జాబ్, బైక్ అవసరం లేదులొకేషన్: హైదరాబాద్అర్హతలు: టెన్త్, ఇంటర్అనుభవం: ఫ్రెషర్స్జీతం: రూ.11,000 CTC+ఇన్సెంటివ్స్, జాయినింగ్ బోనస్ రూ.1500 మొదటి నెల జీతంతో ఇస్తారుఫోన్: 8886660788 కంపెనీ: టెండర్కట్స్పొజిషన్: స్టోర్ మేనేజర్అర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: 5 ఏండ్లు (ఫుడ్ రిటైల్ సూపర్ మార్కెట్స్)జీతం: కంపెనీ నిబంధనల ప్రకారంఫోన్: 9010521405, 9550937739 కంపెనీ: టాలెంట్ ప్రో ఇండియాపొజిషన్: నీమ్ ట్రైనీ (మేల్)లొకేషన్: పేరుకొండ (అనంతపూర్)అర్హతలు: ఏదైనా డిగ్రీవయస్సు: 19-23 ఏండ్లుజీతం: రూ.12,000ఫోన్: 9059385888 కంపెనీ: క్యాలిబెహ్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ప్రై.లి.పొజిషన్: పికర్స్ అండ్ ప్యాకర్స్లొకేషన్: దేవరంగల్ (తెలంగాణ)అర్హతలు: అవసరం లేదుమేల్ అండ్ ఫిమేల్ ఐప్లె చేసుకోవచ్చుఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్ జాయినింగ్టైమింగ్స్: 8AM-7PM, 7PM-8AMపాసెస్, ఐడీ కార్డ్స్ ఇస్తారుజీతం: రూ.16,000ఫోన్: 9640733803 కంపెనీ: ఏఆర్కే ఫిన్సర్వ్పొజిషన్: టెలీకాలర్మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలిలొకేషన్: బేగంపేట్, మాసాబ్‌ట్యాంక్, కార్ఖానాఅర్హతలు: ఏదైనా డిగ్రీజీతం: రూ.10,000-15,000ఫోన్: 9493083018 కంపెనీ: కల్యాణి మోటార్స్పొజిషన్: డీలర్ సేల్స్ కన్సల్టెంట్స్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: 6 నెలలు నుంచి 6 ఏండ్లు (ఆటోమొబైల్స్)వయస్సు: 20-34 ఏండ్లు2/4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిజీతం: రూ.10,000-22,000+ఇన్సెంటివ్స్ఫోన్: 9100222398 కంపెనీ: జీ4ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్పొజిషన్: ఫీల్డ్ ఆఫీసర్లొకేషన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్అనుభవం: 2-3 ఏండ్లు (సెక్యూరిటీ ఫీల్డ్‌లో)జీతం: కంపెనీ నిబంధనల ప్రకారంఫోన్: 9963941707 కంపెనీ: యశస్వి గ్రూప్పొజిషన్: బీటెక్ మెకానికల్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: బీటెక్/డిప్లొమా-మెకానికల్అనుభవం: ఫ్రెషర్స్ కూడా ఐప్లె చేసుకోవచ్చుజీతం: రూ.12,000+ట్రాన్స్పోర్ట్, క్యాంటీన్ సౌకర్యంఫోన్: 9160234678 కంపెనీ: ICCSపొజిషన్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్అర్హతలు: ఇంటర్మీడియట్అనుభవం: ఫ్రెషర్స్ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ రిక్వైర్డ్జీతం: రూ.8000ఫోన్: 7013109091 కంపెనీ: ైక్లెంట్ అడ్వైజర్ కాంపిటెన్సీ స్టాండర్డ్స్ (CACS)పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫర్ క్రెడిట్ కార్డ్లొకేషన్: హైదరాబాద్అర్హతలు: ఏదైనా డిగ్రీఅనుభవం: 0-1 ఏడాదిజీతం: రూ.14,000-16,000ఫోన్: 7396432513 మరిన్ని వివరాలకు సంప్రదించండిEmail: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.comPhone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.comPhone: 8688519317