కవివత్సలుడు బిరుదు గల శాతవాహన రాజు? 1) హాలుడు 2) యజ్ఞశ్రీ శాతకర్ణి 3) మొదటి శాతకర్ణి 4) గౌతమీపుత్ర శాతకర్ణి
నవనగర స్వామి బిరుదు గల రాజు? 1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) రెండో పులోమావి 3) హాలుడు 4) గౌతమీపుత్ర శాతకర్ణి
బిణాటక స్వామి బిరుదు గల శాతవాహన రాజు? 1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) రెండో పులోమావి 3) హాలుడు 4) గౌతమీపుత్ర శాతకర్ణి
దక్షిణ పథేశ్వరుడు బిరుదు గల శాతవాహన రాజు? 1) రెండో పులోమావి 2) మొదటి పులోమావి 3) మొదటి శాతకర్ణి 4) గౌతమీపుత్ర శాతకర్ణి
శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? 1) ప్రాకృతం 2) పైశాచీ 3) తెలుగు 4) సంస్కృతం
సాంచీ స్థూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు? 1) మొదటి శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) రెండో పులోమావి 4) యజ్ఞశ్రీ శాతకర్ణి
మత్స్యపురాణం గ్రంథాన్ని ఏ శాతవాహన రాజు కాలంలో రాశారు? 1) హాలుడు 2) శ్రీముఖుడు 3) యజ్ఞశ్రీ 4) గౌతమీపుత్ర శాతకర్ణి
రుద్రదమనుడి కుమార్తె అయిన రుద్రదమనికను వివాహం చేసుకున్న శాతవాహన రాజు? 1) రెండో పులోమావి 2) వాసిష్టీపుత్ర శాతకర్ణి 3) శివశ్రీ శాతకర్ణి 4) యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతవాహనుల కాలం నాటి కరుకర అంటే? 1) వృత్తిపన్ను 2) పంటలో రాజు భాగం 3) యజ్ఞశ్రీ 4) రెండో పులోమావి
మహామేఘ వాహన అనే బిరుదు గల కళింగ రాజు? 1) రుద్రదమనుడు 2) ఖారవేలుడు 3) చష్టనుడు 4) నహపాలుడు
శాతవాహన యుగంలో గూడూరు దేనికి ప్రసిద్ధి? 1) లోహపరిశ్రమ 2) వజ్ర పరిశ్రమ 3) సన్నని వస్ర్తాలు 4) నౌక పరిశ్రమ