మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం నీరు కాగా మూలకం ఏది? 1) క్యాల్షియం 2) కార్బన్ 3) ఆక్సిజన్ 4) ఇనుము
కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది? 1) హీమోఫీలియా- రక్తం గడ్డకట్టకపోవడం 2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను గుర్తించకపోవటం 3) ఆల్బునిజం- మెలనిన్ అనే చర్మవర్ణకం లోపం వల్ల చర్మం తెలుపుగా ఉండటం 4) అథ్లెట్‌ఫూట్- పాదం బాగా వాచి రక్తస్రావం కావడం
పక్షవాతానికి కారణమయ్యే లాథరిజం అనే వ్యాధి దేనివల్ల వస్తుంది? 1) సోయాబీన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల 2) కేసరిపప్పు అధికంగా తీసుకోవడం 3) విషపూరిత పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం 4) విషపూరిత చేపలను ఆహారంగా తీసుకోవడం