e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News క‌రోనా ఎఫెక్ట్‌: నైప‌ర్ జేఈఈ వాయిదా.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

క‌రోనా ఎఫెక్ట్‌: నైప‌ర్ జేఈఈ వాయిదా.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

క‌రోనా ఎఫెక్ట్‌: నైప‌ర్ జేఈఈ వాయిదా.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

హైద‌రాబాద్‌: ఫార్మ‌సీ కోర్సుల్లో పీజీ, పీహెచ్‌డీ ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నైప‌ర్ జేఈఈ-2021 వాయిదాప‌డింది. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్‌) ప్ర‌క‌టించింది. షెడ్యూల్ ప్ర‌కారం ప‌రీక్ష జూన్ 5న జ‌ర‌గాల్సి ఉన్న‌ది. ఈ క్ర‌మంలో అప్లికేష‌న్ గ‌డువును మే 15 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. ఇంకా ద‌ర‌ఖాస్తు చేసుకోనివారు రూ.3000 చెల్లించి అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది.
ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా 968 ఎంఫార్మ్‌, 180 పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. జీపీఏ, గేట్‌, నెట్ క్వాలిఫై అయిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: niperhyd.ac.in

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
చైనాలో 1.4 బిలియన్లకు చేరిన జానాభా
క‌రోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి
ధ‌నిక దేశాల్లోనే ఎక్కువ‌గా వ్యాక్సిన్‌ల వినియోగం: WHO
కరోనా రోగుల ట్రీట్మెంట్ నోట్‌లో సవరణ…
ఒక్క‌రికే ఆరు డోసుల క‌రోనా టీకా.. త‌ర్వాత‌ ఏం జ‌రిగిందంటే!
కొత్త ఫీచర్లు తో హ్యుందాయ్ క్రెటా..
అంత్య‌క్రియ‌ల‌కు 10 వేల మంది.. క‌రోనా అంటుకోదా మ‌రి..
థేమ్స్ నదిలోకి కొట్టుకొచ్చిన బుజ్జి తిమింగలం కథ విషాదాంతం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా ఎఫెక్ట్‌: నైప‌ర్ జేఈఈ వాయిదా.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

ట్రెండింగ్‌

Advertisement