హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్) ప్రకటన విడుదలైంది. ఎన్ఐఎన్ సెట్
కోర్సులు : ఎమ్మెస్సీ (అప్లయిడ్ న్యూట్రిషన్)-22 సీట్లు, ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)-17 సీట్లు
అర్హతలు : బీఎస్సీ (ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్) లేదా బీఏఎంఎస్ /బీఎస్సీ లైఫ్ సైన్స్
ఎంపిక : దేశవ్యాప్తంగా నిర్వహించే సెట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 31
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 18
వెబ్సైట్ : https://www.nin.res.in