బుధవారం 03 జూన్ 2020
Nipuna-education - Mar 28, 2020 , 14:14:03

ఎన్‌ఐఈఎల్‌ఐటీ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఎన్‌ఐఈఎల్‌ఐటీ దరఖాస్తుల గడువు పొడిగింపు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) సైటిఫిక్‌ అసిస్టెంట్‌, సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల చివరితేదీని ఏప్రిల్‌ 10 వరకు పొడిగించింది. దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నది. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)లో ఖాళీగా ఉన్న 495 పోస్టుల భర్తీకోసం ఎన్‌ఐఈఐటీ  ఫిబ్రవరి 26న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సైటిఫిక్‌ లేదా టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 207, సైంటిస్ట్‌ బీ పోస్టులు 288 ఉన్నాయి. 


logo