మినీరత్న కంపెనీ ఎన్హెచ్పీసీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 173
పోస్టులు: సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్, జేఈ, సీనియర్ అకౌంటెంట్
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: http://www.nhpcindia.com