నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 14
పోస్టు: జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్సైట్: https://ncert.nic.in