హైదరాబాద్ : న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వివిధ క్యాంపస్లలో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సు : సర్టిఫికెట్ కోర్సు (యాక్టింగ్, డ్రామాటిక్ ఆర్ట్స్, థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్, ఇండియన్ క్లాసికల్ థియేటర్)
కాలవ్యవధి : ఏడాది (సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభం). ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్
అందించే క్యాంపస్లు : బెంగళూరు, సిక్కిం, త్రిపుర, వారణాసి
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 27
వెబ్సైట్ : www.nsd.gov.in