హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ)లో ఎంఎస్ ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: ఎంఎస్ (ప్యాకేజింగ్ టెక్నాలజీ)
ఎంపిక: వ్యాలిడ్ గేట్ స్కోర్ ద్వారా
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 13.
వెబ్సైట్: https://iip-in.com