e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News బీఈసీఐఎల్‌లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు

బీఈసీఐఎల్‌లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు

బీఈసీఐఎల్‌లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు

హైద‌రాబాద్‌: ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌, లీగ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విదుల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఈనెల 31 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. అభ్య‌ర్థులు అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక‌చేస్తారు.
మొత్తం పోస్టులు: 6
ఇందులో సైబ‌ర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ 1, సైబ‌ర్ క్రైం ఇన్వెస్టిగేట‌ర్ 1, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ 3, లీగ‌ల్ అసిస్టెంట్ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టులో బీఈ లేదా బీటెక్‌, ఎల్ఎల్‌బీ లేదా ఎల్ఎల్ఎం చేసి ఉండాలి.
ఎంపిక విధానం: క‌ంపెనీ నియ‌మాల‌ను బ‌ట్టి
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్లు ప్రారంభం: మే 24
ద‌ర‌ఖాస్తులకు చెవరితేదీ: మే 31
వెబ్‌సైట్‌: https://becilregistration.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీఈసీఐఎల్‌లో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు

ట్రెండింగ్‌

Advertisement