గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Mar 26, 2020 , 16:26:51

తిరుప‌తి ఐస‌ర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్‌

తిరుప‌తి ఐస‌ర్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్  జాబ్స్‌

తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌ (ఐస‌ర్‌)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్‌/ ప్రాజెక్ట్ అసోసీయేట్ 

అర్హ‌త‌లు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల‌కు పీజీ ఉత్తీర్ణ‌త. ప్రాజెక్ట్ అసోసీయేట్ పోస్టులకు బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.

ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు. 

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివ‌రితేదీ: ఏప్రిల్ 10

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.iisertirupati.ac.in/job-faculty/pa-pf/Advt_112020.pdf  logo