హైదరాబాద్ : కాన్పూర్‌లోని డిఫెన్స్ రిసెర్చ్&డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) పరిధిలోని డిఫెన్స్ మెటీరియల్స్&స్టోర్స్ రిసెర్చ్ &డెవలప్మెంట్ ఎస్టాబిష్మెంట్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: అసోసియేట్‌షిప్/ఫెలోషిప్, జేఆర్ఎఫ్
మొత్తం ఖాళీలు: 4
అర్హతలు: పీహెచ్డీ, బీ/బీటెక్‌తోపాటు నెట్/గేట్లో వ్యాలిడ్ స్కోర్
ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 15, 16
వెబ్సైట్: https://www.drdo.gov.in
ఇవి కూడా చదవండి..
Alcohol : మద్యం తాగొద్దన్న కూతురు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తల్లి
Job news : ఇన్‌కాయిస్‌లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి