హైదరాబాద్ : సికింద్రాబాద్లోని ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ఈసీహెచ్ఎస్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 65
పోస్టులు : మెడికల్ ఆఫీసర్, గైనకాలజిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు
ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 4
వెబ్సైట్ : https://echs.gov.in
ఇవి కూడా చదవండి..
Job news : ఇన్కాయిస్లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి