మంగళవారం 27 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 12, 2020 , 06:48:53

దోస్త్‌ దర‌ఖా‌స్తులు ఈ నెల 20 నుంచి ప్రారంభం!

దోస్త్‌ దర‌ఖా‌స్తులు ఈ నెల 20 నుంచి ప్రారంభం!

హైద‌రా‌బాద్: రాష్ట్రం‌లోని డిగ్రీ కాలే‌జీల్లోని వివిధ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం ఈ నెల 20 నుంచి ఆన్‌‌లైన్‌ దర‌ఖా‌స్తుల స్వీకరణకు దోస్త్‌ అధి‌కా‌రులు ఏ ర్పా‌ట్లు‌చే‌స్తు‌న్నారు. స్వీక‌ర‌ణకు సెప్టెం‌బర్‌ నెలా‌ఖరు వరకు గడువు విధించే అవ‌కా‌శాలున్నాయి. అక్టో‌బ‌ర్‌లో అడ్మి‌షన్ల ప్రక్రియ పూర్తి‌చే‌య‌ను‌న్నారు. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ రెండు మూడు రో‌జుల్లో విడు‌ద‌లకు చర్యలు తీసు‌కుం‌టా‌మని, దీనిపై దోస్త్‌ కమిటీ మరో‌సారి సమా‌వే‌శ‌మ‌వు‌తుం‌దని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ లింబాద్రి తెలి‌పారు. 


logo