బుధవారం 02 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 20, 2020 , 17:36:55

ఆలుగడ్డ, అల్లం..కాండాలా..? వేర్లా..?

ఆలుగడ్డ, అల్లం..కాండాలా..? వేర్లా..?

హైదరాబాద్‌: ఆలుగడ్డ, అల్లం.. కాండాలా..? వేర్లా..? మొక్కలు-వాటి రూపాంతరాల గురించి తెలుసా..? ఇలాంటి ఆసక్తికర అంశాలను ‘నిత్య జీవితంలో జీవశాస్త్రం పాత్ర’లో భాగంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ ఫ్యాకల్టీ టీ రామమూర్తి వివరించారు. దీనిపై పూర్తి అవగాహన కోసం ఈ కింది వీడియో చూసేయండి.. మరిన్ని అప్డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.