ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లోని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ & ఎంట్రపెన్యూర్షిప్ బీఏ ఎకనామిక్స్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సు : బీఏ (ఆనర్స్) ఎకనామిక్స్ (2021-22)
సీట్ల సంఖ్య : 180
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంపిక : మెరిట్ ఆధారంగా
వెబ్సైట్ : www.dtu.ac.in