e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021

DEET ఉద్యోగాలు

కంపెనీ- అవర్‌ స్టాఫింగ్‌ సొల్యూషన్స్‌
పొజిషన్‌- టెలీకాలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అనుభవం- 0-2 ఏండ్లు
జీతం- రూ.10000-15000
ఫోన్‌-8074703594

కంపెనీ- ఆకర్ష్‌ కన్సల్టెన్సీ
పొజిషన్‌- QA, QC లీడింగ్‌ హెర్బల్‌ ప్రొడక్ట్‌
లొకేషన్‌- షాద్‌నగర్‌
అర్హత- బీఎస్సీ
అనుభవం- 3 ఏండ్లు
జీతం- 2.40 LPA
Mail ID: venkat@aakarshconsultancy.com

- Advertisement -

కంపెనీ- విప్రూవ్‌ మ్యాన్‌పవర్‌ సొల్యూషన్స్‌
పొజిషన్‌- డెలివరీ బాయ్స్‌, గర్ల్స్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అనుభవం- అవసరం లేదు
జాబ్‌ టైప్‌- పార్ట్‌ టైమ్‌/ఫుల్‌ టైమ్‌ (ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి)
జీతం- రూ.13,000-18,000
ఫోన్‌- 7569422306

కంపెనీ- సాఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా ప్రై.లి
పొజిషన్‌- టీమ్‌ లీడర్స్‌, రైడర్స్‌
లొకేషన్‌- మల్కాజిగిరి, ఇనార్బిట్‌
అర్హత- డిగ్రీ
అనుభవం- అవసరం లేదు
జీతం- రూ.10,000-13,000
ఫోన్‌- 9676800388

కంపెనీ- ఆదిత్య బిర్లా క్యాపిటల్‌
పొజిషన్‌- కస్టమర్‌ సపోర్ట్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
అనుభవం- 0-2 ఏండ్లు
జీతం- కంపెనీ రూల్స్‌ను బట్టి
ఫోన్‌- 9581749777

కంపెనీ-సాన్‌ బ్రెయిన్స్‌ ఎరా టెక్నాలజీస్‌ ప్రై.లి
పొజిషన్‌- వర్డ్‌ప్రెస్‌ డెవలపర్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
స్కిల్స్‌- HTML, CSS, JAVA SCRIPT, WORDPRESS, PHP, MYSQL, JQUIRE, PLUGIN Developer, BACK-END Developer N FRONT END
ఫోన్‌- 9494232294

కంపెనీ- స్టార్టూన్‌ ల్యాబ్స్‌
పొజిషన్‌- సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మెడికల్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ, బీఫార్మసీ
అనుభవం- 1-3 ఏండ్లు
(మెడికల్‌ రిప్రజంటేటివ్‌, మేల్‌ అండ్‌ ఫీమేల్‌)
జీతం- రూ.15,000-20,000
Contact Mail Id: hr@startoonlabs.com

కంపెనీ- రాయల్‌ నిర్మాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
పొజిషన్‌- సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (మేల్‌)
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
అనుభవం- 2-4ఏండ్లు
జీతం- కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్‌- 8886645750

కంపెనీ-సాఫ్ట్‌ఫోర్స్‌ యాప్స్‌
పొజిషన్‌- సీనియర్‌ నోడ్‌ జేఎస్‌ డెవలపర్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
స్కిల్స్‌- జావా స్క్రిప్ట్‌, Angular Js, Node js, Type Script, Mongo DB, MySQL,
అనుభవం- 4 ఏండ్లు
జీతం- కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్‌- 8555071876

కంపెనీ- వరుణ్‌ మోటార్స్‌
పొజిషన్‌- సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
అనుభవం- అటో మొబైల్‌ రంగంలో
జీతం- కంపెనీ నిబంధనల ప్రకారం
Contact Mail ID: ma02.hrm@varungroup.com

కంపెనీ- ల్యాండ్‌ మార్క్‌ హాస్పిటల్స్‌
పొజిషన్‌- మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
అనుభవం- కనీసం ఏడాది హాస్పిటల్‌ సంబంధిత రంగంలో
జీతం- కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్‌- 9014495991
కంపెనీ- ఎవాన్‌ఫ్లెక్స్‌
పొజిషన్‌- మార్కెటింగ్‌-అసిస్టెంట్‌ మేనేజర్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- ఏదైనా డిగ్రీ
అనుభవం- 2-4 ఏండ్లు (మ్యానుఫ్యాక్చరింగ్‌ లేదా బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ)
జీతం- రూ.25,000
ఫోన్‌- 7660001837

కంపెనీ- వగారియాస్‌ సొల్యూషన్స్‌
పొజిషన్‌- కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌
(ఫీమేల్‌)
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
ఫోన్‌- 8919801095

కంపెనీ- కెటో మోటార్స్‌ ప్రై.లి
పొజిషన్‌- సర్వీస్‌ టెక్నీషియన్స్‌
లొకేషన్‌- హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌
అర్హత- ఐటీఐ మెకానికల్‌/ఎలక్ట్రికల్‌
అనుభవం- కనీసం ఏడాది ఆటోమొబైల్‌ సర్వీస్‌, ఎలక్ట్రిక్‌ నాలెడ్జ్‌
జీతం- కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్‌- 9963091888

కంపెనీ- వెస్ట్రో సాల్వెంట్స్‌ ప్రై.లి
పొజిషన్‌- కెమికల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌
లొకేషన్‌- హైదరాబాద్‌
అర్హత- డిగ్రీ
అనుభవం- 5 ఏండ్లు
మెయిల్‌- hrd@vestrosolvents.com

కంపెనీ- జస్ట్‌ డయల్‌
పొజిషన్‌- టెలీసేల్స్‌
లొకేషన్‌- తెలంగాణ, ఏపీ
అర్హత- ఇంటర్‌, డిగ్రీ
అనుభవం- 1-4 ఏండ్లు
ఫోన్‌- 9666804908

కంపెనీ- బైజూస్‌ (థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రై.లి.)
పొజిషన్‌- బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనీ
లొకేషన్‌-దేశవ్యాప్తంగా
అర్హత-ఏదైనా డిగ్రీ
అనుభవం- 0-3 ఏండ్లు
జీతం- రూ.3 లక్షలు ఫిక్స్‌డ్‌+2 లక్షలు వేరియబుల్‌. ట్రైనింగ్‌ తర్వాత 5 లక్షలు ఫిక్స్‌డ్‌+3 లక్షలు వేరియబుల్‌+2 లక్షలు డీఎస్‌ అలవెన్స్‌
వయస్సు- 26 ఏండ్ల లోపు
మెయిల్‌- masroor.hassan@byjus.com

మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com
Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com
Phone: 8688519317

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana