లక్నోలోని సీఎస్ఐఆర్- నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 10
పోస్టులు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
విభాగాలు : జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేజ్
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 30
వెబ్సైట్ : http://www.nbri.res.in