e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News డీడీ‌ఎం‌ఎ‌స్‌లో సర్టి‌ఫి‌కెట్‌ కోర్సులు

డీడీ‌ఎం‌ఎ‌స్‌లో సర్టి‌ఫి‌కెట్‌ కోర్సులు

హైదరాబాద్‌: ఓయూ క్యాంప‌స్‌‌లోని దుర్గా‌బాయ్‌ దేశ్‌‌ముఖ్‌ మహిళా సభ (డీ‌డీ‌ఎం‌ఎస్‌) లిట‌రసీ హౌజ్‌లో వివిధ సర్టి‌ఫి‌కెట్‌ కోర్సు‌లకు ఈ నెల 6వ తేదీ‌లోగా దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని అధి‌కా‌రులు తెలి‌పారు. యోగా, ఎంఎస్‌ ఆఫీస్‌- ఇంట‌ర్నెట్‌ (ఆ‌ఫీస్‌ ఆటో‌మే‌షన్‌), ట్యాలీ- ఈఆ‌ర్‌పీ 9, బ్యూటీ‌షి‌యన్‌, టైల‌రింగ్‌, జూట్‌ బ్యాగ్‌ మేకింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయిం‌టింగ్‌, మగ్గం వర్క్‌, గ్రాఫిక్స్‌ డిజై‌నింగ్‌, వాయిస్‌ ఓవర్‌, మీడియా రైటింగ్‌ తది‌తర కోర్సు‌లను అంది‌స్తు‌న్నట్టు పేర్కొ‌న్నారు. వివ‌రా‌లకు 9951210441, 8498080599, 040–27098406 నంబ‌ర్లలో సంప్రదించా‌లని సూచిం‌చారు.

6 నుంచి బీఫా‌ర్మసీ పరీ‌క్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరి‌ధిలో బీఫా‌ర్మసీ 8వ సెమి‌స్టర్‌ మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌, నాలుగో సంవ‌త్సరం రెండో సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షలను ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించ‌ను‌న్నారు. వివ‌రా‌లకు www.osmania.ac.inలో చూడా‌లని అధికారులు సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana