పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( CDAC )లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 259
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 25
వెబ్సైట్: https://www.cdac.in