e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News బీఈసీఐఎల్‌లో అసోసియేట్ ఎడిట‌ర్, ప్రూఫ్ రీడ‌ర్‌ పోస్టులు

బీఈసీఐఎల్‌లో అసోసియేట్ ఎడిట‌ర్, ప్రూఫ్ రీడ‌ర్‌ పోస్టులు

బీఈసీఐఎల్‌లో అసోసియేట్ ఎడిట‌ర్, ప్రూఫ్ రీడ‌ర్‌ పోస్టులు

న్యూఢిల్లీ: ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. ఆస‌క్తి క‌లిగినవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 7 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో ఎడిట‌ర్‌, అసిస్టెంట్‌ ఎడిట‌ర్‌, ప్రూఫ్ రీడ‌ర్ వంటిపోస్టులు ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌చేస్తారు. ఎంపికైనవారు న్యూఢిల్లీ, ముంబై, కోల్‌క‌తాలో ప‌నిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 10
ఇందులో ఎడిట‌ర్ (ఇంగ్లిష్‌) 2, అసిస్టెంట్ ఎడిట‌ర్ (ఇంగ్లిష్‌) 2, ప్రూఫ్ రీడ‌ర్ (ఇంగ్లిష్‌) 2, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ 2, మార్కెటింగ్ సూప‌ర్‌వైజ‌ర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హ‌త‌లు: ఇంగ్లిష్‌లో పీజీ, జ‌ర్న‌లిజంలో డిగ్రీ, ఎంకామ్‌, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్‌, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.450
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: జూలై 7
వెబ్‌సైట్‌: www.becil.com, https://becilregistration.com

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీఈసీఐఎల్‌లో అసోసియేట్ ఎడిట‌ర్, ప్రూఫ్ రీడ‌ర్‌ పోస్టులు
బీఈసీఐఎల్‌లో అసోసియేట్ ఎడిట‌ర్, ప్రూఫ్ రీడ‌ర్‌ పోస్టులు
బీఈసీఐఎల్‌లో అసోసియేట్ ఎడిట‌ర్, ప్రూఫ్ రీడ‌ర్‌ పోస్టులు

ట్రెండింగ్‌

Advertisement