గురువారం 25 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 23, 2021 , 01:49:16

బీసీ గురుకుల ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల

బీసీ గురుకుల ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విడుదల చేశా రు. ఫలితాలను mjptbcwreis.cgg. gov.in వెబ్‌సెట్‌లో చూసుకోవచ్చని సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. 

VIDEOS

logo