ఎస్‌ఐబీలో 545 పోస్టులు


Thu,June 20, 2019 12:54 AM

సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్‌ఐబీ)లో ప్రొబేషనరీ, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Southindian
-పోస్టు: ప్రొబేషనరీ క్లర్క్
-ఖాళీల సంఖ్య: 385. (సౌత్‌జోన్-310, నార్త్‌జోన్-75)
-అర్హతలు: పదోతరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని తరగతుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూన్ 30 నాటికి 26 ఏండ్ల మధ్య జన్మించి ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్: ఆరునెలలు
-జీతం: రూ.11,765-31,540లకు అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్,ఇంటర్వ్యూ ద్వారా
-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు- 160
-అర్హతలు: 2019, జూన్ 30 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-జీతం: నెలకు రూ. 23,700-42,020+డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-ఎంపిక: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
-పరీక్ష విధానం: క్లర్క్ పోస్టుకు 200 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. కాలవ్యవధి 140 నిమిషాలు. పీవో పరీక్ష 200 మార్కులకు 140 నిమిషాల కాలవ్యవధి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు కోతవిధిస్తారు.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
-ఫీజు: క్లర్క్ పోస్టుకు-జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.600/- ఎస్సీ, ఎస్టీలకు రూ.150/-
-ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు-రూ.800/-, ఎస్సీ, ఎస్టీలు రూ.200 చెల్లించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 30
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు- జూలై 25, ప్రొబేషనరీ క్లర్క్ పోస్టుకు- జూలై 26
-వెబ్‌సైట్: www.southindianbank.com.

1927
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles