ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో


Thu,June 20, 2019 12:51 AM

హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
engg-staff-college
-పోస్టు: సీనియర్ ఫ్యాకల్టీ, ఫ్యాకల్టీ
-విభాగాలు: ైక్లెమెట్ ఛేంజ్ & ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, సివిల్/ట్రాన్స్‌పోర్షన్, డిజైన్ అండ్ ప్రోటోటైపింగ్, ఐటీ, మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, పవర్ & ప్రొడక్టివిటీ, వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్
-పోస్టు: చీఫ్ ఫైనాన్స్&అకౌంట్స్
-దరఖాస్తు: మెయిల్ ద్వారా సీవీ పంపాలి.
-మెయిల్ ఐడీ: [email protected]
-చివరితేదీ: 15 రోజుల్లో పంపాలి
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.eschyd.org

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles