హాల్‌లో మెడికల్ ఖాళీలు


Thu,June 20, 2019 12:48 AM

కోరాపుట్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
HAL-logo
-పోస్టు: మెడికల్ సూపరింటెండెంట్ (జనరల్ మెడిసిన్-1, పాథాలజీ-1, ఆర్థోపెడిక్స్-1),
-పోస్టు: జనరల్ డ్యూటీ ఆఫీసర్-10 ఖాళీలు
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరా కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.hal-india.co.in

815
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles