లక్నో ఐఐఐటీలో


Thu,June 20, 2019 12:47 AM

లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
iiiit-lucknow
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, విజిటింగ్ ఫ్యాకల్టీ, అడ్జంట్ ఫ్యాకల్టీ.
-నాన్ టీచింగ్ స్టాఫ్: రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 15
-వెబ్‌సైట్: www.iiitl.ac.in

755
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles