బీబీనగర్ ఎయిమ్స్‌లో


Wed,May 22, 2019 12:38 AM

-మొత్తం ఖాళీలు: 40
-టీచింగ్ పోస్టులు: 24 (ప్రొఫెసర్-4, అడిషనల్ ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12)
-నాన్ టీచింగ్ పోస్టులు: 16 (సీనియర్ రెసిడెంట్-8, ట్యూటర్-8)
-ఖాళీలు ఉన్న విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్
-అర్హతలు: ప్రొఫెసర్ పోస్టులకు పీజీ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ (ఎండీ/ఎంఎస్)తోపాటు పీహెచ్‌డీ. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ లేదా పీజీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ). ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా సంబంధిత ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
గమనిక: ఈ నియామక ప్రక్రియ భోపాల్ ఎయిమ్స్ పర్యవేక్షణలో జరుగుతుంది.
-పే స్కేల్: ప్రొఫెసర్‌కు రూ. 2,20,0 00/-, అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ. 2,00,000/-, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,88,000/-, అసిస్టెంట్ ప్రొఫెసర్-కు రూ. 1,00,000, సీనియర్ రెసిడెంట్‌కు రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 6,600/-, ట్యూటర్‌కు 15,600-39,100+గ్రేడ్ పే రూ. రూ. 5,400/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
-వెబ్‌సైట్: www.aiimsbhopal.edu.in

435
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles