ఓఎన్‌జీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు


Tue,December 11, 2018 02:38 AM

ONGC-RECRUITMENT.jpg
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్ ఢిల్లీ, డెహ్రాడూన్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీల సంఖ్య - 115
-పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, జూనియర్ అసిస్టెంట్, మెడికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్, నర్స్, జూనియర్ ఫైర్‌మ్యాన్, జూనియర్ హెల్త్ అటెండెంట్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, ఏఎన్‌ఎం కోర్సు, సంబంధిత సబ్జెక్టులు/బ్రాంచీల్లో డిప్లొమా/సర్టిఫికెట్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 370/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: డిసెంబర్ 27
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 2019 ఫిబ్రవరిలో
-వెబ్‌సైట్: www.ongcindia.com

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles