ఎన్‌ఐఈఎల్‌ఐటీలో


Tue,December 11, 2018 02:37 AM

nielit-chandigarh.jpg
మొహాలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో ఖాళీగా ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు పేరు: డాటా ఎంట్రీ ఆపరేటర్
-మొత్తం ఖాళీలు: 17
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-పే స్కేల్: రూ.12,250/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 12
-వెబ్‌సైట్: http://nielit.gov.in/chandigarh

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles