లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లో పీవోలు


Tue,December 11, 2018 02:35 AM

mca--STUDENTS.jpg
లక్షీ విలాస్ బ్యాంక్ పాన్ ఇండియాలోని వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 1 నాటికి కనిష్ఠంగా 20 ఏండ్లు, గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ.700/-
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 30
-ఆన్‌లైన్ టెస్ట్: 2019 జనవరి 20
-వెబ్‌సైట్: www.lvbank.com

ఆన్‌లైన్ పరీక్ష సిలబస్:
సబ్జెక్ట్ పేరు ప్రశ్నలు మార్కులు
వెర్బల్ ఎబిలిటీ 30 30
అనలిటికల్ ఎబిలిటీ 20 20
న్యూమరికల్ ఎబిలిటీ 20 20 బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 40
కంప్యూటర్/
డిజిటల్ అవేర్‌నెస్ 10 10
జనరల్ నాలెడ్జ్ 30 30
మొత్తం 150 150
నోట్ సమయం-90 నిమిషాల్లో పూర్తిచేయాలి.

604
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles