హెచ్‌ఎంటీలో


Tue,December 11, 2018 02:33 AM

HMT.jpg
బెంగళూరులోని హెచ్‌ఎంటీ (ఇంటర్నేషనల్) లిమిటెడ్ టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 6 (మెకానికల్-4, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్-2)
-పోస్టు పేరు: అసోసియేట్
-అర్హత: మెకానికల్ లేదా ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్ : రూ. 21,100
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.hmti.com

444
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles