ఐఐటీ భువనేశ్వర్‌లో


Tue,December 11, 2018 02:32 AM

IIT-BHUBANESHWAR.jpg
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్/ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు: 5 (జేఆర్‌ఎఫ్-2, ప్రాజెక్టు అసిస్టెంట్-3)
-అర్హత: జేఆర్‌ఎఫ్‌లకు ఈసీఈ/సీఎస్‌ఈలో 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. ప్రాజెక్టు అసిస్టెంట్‌లకు ఈసీఈలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఫెలోషిప్: జేఆర్‌ఎఫ్‌లకు రూ.25,000 + హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్టు అసిస్టెంట్లకు రూ. 22,000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 13
-వెబ్‌సైట్: www.iitbbs.ac.in

319
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles