ఎండబ్ల్యూసీడీలో


Tue,December 11, 2018 02:30 AM

mwcd.jpg
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎండబ్ల్యూసీడీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 13
-కన్సల్టెంట్ (మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్-1, సిస్టమ్ అనాలిసిస్/డాటా మేనేజ్‌మెంట్-1, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్-1), కన్సల్టెంట్ (ప్రొక్యూర్‌మెంట్)-1, అకౌంటెంట్-4, ప్రాజెక్టు అసోసియేట్-5
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-పే స్కేల్: రూ. 30,000/ (కన్సల్టెంట్ పోస్టులకు రూ. 60,000/-)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (డిసెంబర్ 1-7)లో వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.wcd.nic.in

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles